స్టన్నింగ్ లుక్‌తో ప్రభాస్ అదరగొట్టేశాడు – ఫోటో వైరల్

డార్లింగ్ ప్రభాస్ న్యూలుక్ తో అదరగొట్టేశాడు. రాజాసాబ్ సెట్స్ లో నిర్మాత sknకు birthday విషెస్ చెప్పారు ప్రభాస్. ఈ సందర్భంలో వాళ్లిద్దరూ కలసి దిగిన ఫోటో ను skn సోషల్ మీడియా లో షేర్ చేసారు!

డార్లింగ్ ఫాన్స్ ఈ న్యూ లుక్ కి ఫిదా అయిపోయారు. డైరెక్టర్ మారుతీ ప్రభాస్ comboలో వస్తున్నా “రాజాసాబ్” మూవీ డిసెంబర్ 5th న విడుదల కానుంది !

More From Author

దీపికా పదుకొనె రికార్డు సృష్టించింది – భారతీయ నటీమణుల్లో మొట్టమొదటి…

లవర్‌తో గొడవలు, ప్రేమలో ఇబ్బందులు.. నిజాలు చెప్పిన కార్తీక దీపం ఫేమ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *