
భార్యా భర్తలు ఒకరికోసం ఒకరు అన్నట్టు కలిసి మెలిసి ఉండాలి. ఇది ఒక శాశ్వతమైనా బంధం. ఈ బంధం అనేది కేవలం పెళ్లితోనే మొదలయ్యే ప్రయాణం కాదు, భావోద్వేగాలతో, బాధ్యతలతో, ప్రేమతో, గౌరవంతో మరియు పరస్పర నమ్మకంతో నిండిన ఒక అనుబంధం. కాని చాలావరకు’ భార్య ఆరోగ్యం సరిలేకపోతే భర్త ఆమెనూ వదిలేయడానికి మోగ్గుచూపుతారు. కానీ భార్య మాత్రం భర్త ఆరోగ్యం బాగోలేకపోయిన అతడిని విడిచిపెట్టాలనుకోదు.’ అనే ఓ instagram పోస్ట్ కి సమంత లైక్ చేసారు.
ఈ విషయం నెట్లో హల్చల్ చేస్తుంది . సామ్ గతంలో మాయోసైటిస్ తో భాదపడుతున్న విషయం తెలిసిందే. దీనితో ఆమె వ్యథే తన విడాకులకు కారణమా ? అని చర్చించుకుంటున్నారు.