న్యూట్రిషన్ చదవని నిపుణులు – ఆరోగ్యాన్ని ఆటగా మార్చుతున్న మార్పులు

పంజాబ్, రాజస్థాన్ ట్రైబల్స్ రోడ్ పక్కన తాయారు చేసే ఇనుప బోకులు ఇప్పుడు స్టీల్ రేట్స్ కంటే ఎక్కువ అయ్యాయి. ఈ రోజుల్లో తినే పదార్థాలు, తినే వ్యవహారాల్లో చాల మార్పులు చోటు చేసుకొన్నాయి.

ఒకప్పుడు ఎవరు తినని పచ్చి జామకాయలు కూడా ఇప్పుడు 5 రేట్లు ఎక్కువైంది !

ఒకప్పుడు కరువు పంటగా పిల్లవబడే రాగులు ఇప్పుడు ప్రీమియం ధాన్యం అయ్యింది !

బియ్యం కొనలేని కడు పేదలు తినే కొర్రలు, సామలు, జొన్నలు, సజ్జలు ఇప్పుడు బియ్యం కంటే ఎక్కువ రేట్ అయ్యింది !
న్యూట్రిషన్‌పై సాంకేతిక అవగాహన లేకుండా డైట్స్ సూచించడం, ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తోంది.

More From Author

స్టేజి పై డైరెక్టర్ లవ్లీ ప్రపోసల్

దీపికా పదుకొనె రికార్డు సృష్టించింది – భారతీయ నటీమణుల్లో మొట్టమొదటి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *